(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 187

॥ శ్రీః ॥
5.187. అధ్యాయః 187
Mahabharata - Udyoga Parva - Chapter Topics
అంబయా తపస్తోషితాన్మహాదేవాత్ జన్మాంతరే పుంస్త్వప్రాప్త్యా భీష్మహననరూపవముపలభ్యాగ్నౌ ప్రవేశః ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-187-0x(3923)(38328)
తతస్తే తాపసాః సర్వే తపసే ధృతనిశ్చయాం।
దృష్ట్వా న్యవర్తయంస్తాత కిం కార్యమితి చాబ్రువన్ ॥ 5-187-1(38329)
తానువాచ తతః కన్యా తపోవృద్ధానృషీంస్తదా ।
నిరాకృతాస్మి భీష్మేణ భ్రంశితా పతిధర్మతః ॥ 5-187-2(38330)
వధార్థం తస్య దీక్షా మే న లోకార్థం తపోధనాః ।
నిహత్య భీష్మం గచ్ఛేయం శాంతిమిత్యేవ నిశ్చయః ॥ 5-187-3(38331)
యత్కృతే దుఃఖవసతిమిమాం ప్రాప్తఽస్మి శాశ్వతీం ।
పతిలోకాద్విహీనా చ నైవ స్త్రీ న పుమానిహ ॥ 5-187-4(38332)
నాహత్వా యుధి గాంగేయం నివర్తిష్యే తపోధనాః ।
ఏష మే హృది సంకల్పో యదిదం కథితం మయా ॥ 5-187-5(38333)
స్త్రీభావే పరినిర్విణ్ణా పుంస్త్వార్థే కృతనిశ్చయా ।
భీష్మే ప్రతిచికీర్షామి నాస్మి వార్యేతి వై పునః ॥ 5-187-6(38334)
తాం దేవో దర్శయామాస శూలపాణిరుమాపతిః ।
మధ్యే తేషాం మహార్షీణాం స్వేన రూపేణ తాపసీం ॥ 5-187-7(38335)
ఛంద్యమానా వరేణాథ సా వవ్రే మత్పరాజయం ।
హనిష్యసీతి తాం దేవః ప్రత్యువాచ మనస్వినీం ॥ 5-187-8(38336)
తతః సా పునరేవాథ కన్యా రుద్రమువాచ హ।
ఉపపద్యేత్కథం దేవ స్త్రియా యుధి జయో మమ ॥ 5-187-9(38337)
స్త్రీభావేన చ మే గాఢం మనః శాంతముమాపతే ।
ప్రతిశ్రుతశ్చ భూతేశ త్వయా భీష్మపరాజయః ॥ 5-187-10(38338)
యథా స సత్యో భవతి తథా కురు వృషధ్వజ ।
యథా హన్యాం సమాగంయ భీష్మం శాంతనవం యుధి ॥ 5-187-11(38339)
తామువాచ మహాదేవః కన్యాం కిల వృషధ్వజః ।
న మే వాగమృతం ప్రాహ సత్యం భద్రే భవిష్యసి ॥ 5-187-12(38340)
హనిష్యసి రణే భీష్మం పురుషత్వం చ లప్స్యతి ॥
స్మరిష్యసి చ తత్సర్వం దేహమన్యం గతా సతీ ॥ 5-187-13(38341)
ద్రుపదస్య కులే జాతా భవిష్యసి మహారథః।
శీఘ్రాస్త్రశ్చిత్రయోధీ చ భవిష్యసి సుసంమతః ॥ 5-187-14(38342)
యథోక్తమేవ కల్యాణి సర్వమేతద్భవిష్యతి।
భవిష్యసి పుమాన్పశ్చాత్కస్మాచ్చిత్కాలపర్యయాత్ ॥ 5-187-15(38343)
ఏవముక్త్వా మహాదేవః కపర్దీ వృషభధ్వజః।
పశ్యతామేవ విప్రాణాం తత్రైవాంతరధీయత ॥ 5-187-16(38344)
తతః సా పశ్యతాం తేషాం మహర్షీణామనిందితా ।
సమాహృత్య వనాత్తస్మాత్కాష్ఠాని వరవర్ణినీ ॥ 5-187-17(38345)
చితాం కృత్వా సుమహతీం ప్రదాయ చ హుతాశనం ।
ప్రదీప్తేఽగ్నౌ మహారాజ రోషదీప్తేన చేతసా ॥ 5-187-18(38346)
ఉక్త్వా భీష్మవధాయేతి ప్రవివేశ హుతాశనం ।
జ్యేష్ఠా కాశిసుతా రాజన్యమునామభితో నదీం ॥ ॥ 5-187-19(38347)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి సప్తాశీత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-187-10 శాంతం శౌర్యధర్మరహితం ॥
5-187-19 యమునామభితః యమునాద్వీపే ఇత్యర్థః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.